అగ్ర కథనంకరీంనగర్లో వింత ఘటన: చనిపోయాడనుకున్న వృద్ధుడు అంబులెన్స్‌లో లేచి కూర్చున్నాడు
కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన 66 ఏళ్ల చీకటి శంకరయ్య మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, ఇంటికి తరలిస్తుండగా ఆయన అకస్మాత్తుగా లేచి కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
పూర్తి కథనం చదవండి →


