అగ్ర కథనంNC State 2026 విశిష్ట పూర్వ విద్యార్థిగా అమిత్ పటోడియా ఎంపిక
అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ (NC State) నుంచి పట్టభద్రుడైన అమిత్ గోపాల్ పటోడియాను 2026 సంవత్సరానికి గాను విశిష్ట పూర్వ విద్యార్థిగా ఎంపిక చేశారు. వస్త్ర పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా విల్సన్ కాలేజ్ ఆఫ్ టెక్స్టైల్స్ ఈ గౌరవాన్ని ప్రకటించింది.
పూర్తి కథనం చదవండి →







